India: జమ్ముకశ్మీర్ మాజీ సీఎంకు కరోనా

India: నాకు ఎలాంటి లక్షణాలు లేవు- ఒమర్ అబ్దుల్లా * డాక్టర్ల సూచనతో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నా- ఒమర్ అబ్దుల్లా

Sandeep Eggoju
Published on: 10 April 2021 7:12 AM IST
Omar Abdulla, Corona, Ex-CM, Jammu Kashmir, India,
X
జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా (ఫైల్ ఇమేజ్)

India: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవన్న ఆయన వైద్యుల సూచన మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితమే ఒమర్‌ కరోనా టీకా తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story