Corona Effect: బ్లడ్‌బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్

Corona Effect: ముందుకురాని బ్లడ్‌ డోనర్స్ * తగ్గిపోతున్న బ్లడ్‌ నిల్వలు * రక్తదానంపై డబ్ల్యూహెచ్‌వో అవగాహన

Sandeep Eggoju
Updated on: 14 Jun 2021 3:45 PM IST
Corona Effect on Blood Banks
X

బ్లడ్ బ్యాంకు (ఫైల్ ఇమేజ్)

Corona Effect: కరోనా ఎఫెక్ట్‌ బ్లడ్‌బ్యాంకులపై కూడా పడింది. బ్లడ్‌ డోనర్స్‌ ముందుకురాకపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయి. అంతర్జాతీయ బ్లడ్‌ డోనర్స్ దినోత్సవం సందర్భంగా గీవ్‌ బ్లడ్‌ అండ్‌ కీప్ ది వరల్డ్ బీటింగ్ అనే నినాదంతో రక్తదానంపై డబ్ల్యూహెచ్‌వో అవగాహన కల్పిస్తోంది. యువత ముందుకు వచ్చి బ్లడ్‌డోనెట్‌ చేయాలని కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story