Corona Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 573 కొత్త కేసులు

Corona Cases: 10 రాష్ట్రాల్లో 263కి చేరిన జేఎన్.1 కోవిడ్ కేసులు

Shekhar G
Updated on: 2 Jan 2024 8:30 PM IST
Corona Cases Are Increasing In The Country
X

Corona Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 573 కొత్త కేసులు

Corona Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 573 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4565కి చేరింది. మరోవైపు జేఎన్.1 కోవిడ్ కేసులు కూడా గుబులు పుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో 263కేసులు వెలుగు చూశాయి. కేరళలో 133, గోవాలో 51, గుజరాత్‌లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8,మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక జేఎన్.1 కోవిడ్ కేసు నమోదు అయింది.

Shekhar G

Shekhar G

Next Story