భారత్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

* గడిచిన 24 గంటల్లో 21 కరోనా మరణాలు నమోదు

Dhatripriya
Published on: 11 April 2023 11:04 AM IST
Corona Cases Are Gradually Increasing In India
X

భారత్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Covid Virus: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 5వేల, 676 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21 కరోనా మరణాలు సంభవించాయి. ఇక భారత్‌లో ప్రస్తుతం 37వేల, 93 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story