Corona Cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు

Corona Cases in India: కొత్తగా 1,61,386 మందికి కరోనా పాజిటివ్

Rama Rao
Published on: 2 Feb 2022 10:49 AM IST
Corona Cases are Declining in India | National News
X

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండోరోజూ 2 లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1.61 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయింది. అయితే మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో 17వందల 33 మంది వైరస్ కారణంగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4.97 లక్షలకు చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే కరోనా నుంచి కోలుకొని 2.81 లక్షల మంది రికవరీ అయ్యారు. మొత్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3.96 కోట్లుగా ఉంది. ప్రస్తుతం 16 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story