Sonia Gandhi Discharged From Hospital : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ!

X
Highlights
Sonia Gandhi Discharged From Hospital : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా జూలై 30న
Krishna2 Aug 2020 10:06 AM GMT
Sonia Gandhi Discharged From Hospital : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా జూలై 30న ఆమె సాధారణ పరీక్షల నిమిత్తం ఏడు గంటల సమయంలో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెస్పిరేటరీ మెడిసిన్ నిపుణుడైన డాక్టర్ అరూప్ కుమార్ బసు పర్యవేక్షణలో సోనియా గాంధీకి పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆమె కడుపునొప్పితో ఇదే ఆసుపత్రిలో చేరారు. ఇక 73 సంవత్సరాల సోనియాగాంధీ గతంలో అనారోగ్యానికి గురై విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.
Web TitleCongress President Sonia Gandhi discharged from the Sir Ganga Ram Hospital
Next Story