Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఊరట

Shashi Tharoor: శశిథరూర్‌పై అభియోగాలు తోసిపుచ్చిన ఢిల్లీ స్పెషల్ కోర్టు

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 1:16 PM IST
Congress leader Shashi Tharoor Discharged in Sunanda Pushkar Death Case
X
శశి థరూర్ (ఫైల్ ఇమేజ్)

Shashi Tharoor: సునంద పుష్కర్ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఢిల్లీ సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. శశిథరూర్‌పై ఉన్న అభియోగాలను స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. ఈకేసులో ఆయన నిర్దోషిగా ప్రకటించింది. 2014 జనవరి నెలలో సునంద పుష్కర్ హోటల్ గదిలో శవమై కనిపించింది. సునంద డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య నివేదిక సూచిచింది. సునంద కేసులో ఆత్మహత్యకు ప్రేరణ కింద శశిథరూర్ పై పోలీసులు కేసు నమోదు చేసి చార్జీషీట్ సమర్పించారు. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు డిశ్చార్జ్ చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story