Congress: కేంద్రంపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

Congress: వడ్డీరేట్ల తగ్గింపుపై కేంద్రం యూటర్న్‌ * దిద్దుబాటు చర్యా? లేక ఎన్నికల దూరదృష్టి ఉందా? - ప్రియాంక గాంధీ

Sandeep Eggoju
Updated on: 1 April 2021 1:33 PM IST
Congress Criticism of the Central Government
X

ప్రియాంక గాంధీ ( ఫైల్ ఇమేజ్ )

Congress: వడ్డీ రేట్లు తగ్గించిన కొద్ది గంటల్లోనే యూటర్న్‌ తీసుకోవడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై పొరపాటు ఎలా జరిగిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దిద్దుబాటు చర్యా? లేక ఎన్నికల జిమ్మిక్కా అని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా స్పందిస్తూ మేడమ్‌ ఆర్థిక మంత్రి.. మీరు సర్కస్ నడుపుతున్నారా? లేక సర్కారా అంటూ ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story