Congress: హిమాచల్‌ బైపోల్‌లో కాంగ్రెస్ క్లీన్‌ స్వీప్‌

Congress: బెంగాల్‌లో టీఎంసీ గెలుపు * దాద్రానగర్‌ హవేలీలో సత్తాచాటిన శివసేన

Sandeep Eggoju
Published on: 2 Nov 2021 3:55 PM IST
Congress CleaSweep in Himachal Pradesh By-Poll
X

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ (ఫైల్ ఇమేజ్)

Congress: హిమాచలప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌ తగిలించది. హిమాచల్‌ బైపోల్‌లో కాంగ్రెస్ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇటు బెంగాల్‌లో టీఎంసీ జెండా ఎగిరింది. దాద్రానగర్‌ హవేలీలో శివసేన సత్తా చాటింది. ఇక అసోంలో మాత్రం బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story