CM Pinarayi Vijayan: టీకా తీసుకోకపోతే ఉచిత వైద్యం అందించం

CM Pinarayi Vijayan: వ్యా్క్సిన్ తీసుకోనివారికి కొవిడ్ పాజిటివ్‌గా తేలితే..

Sandeep Eggoju
Published on: 1 Dec 2021 6:38 AM IST
CM Pinarayi Vijayan Says No Free Medical Care to Those Who not Vaccinated
X

కేరళ సీఎం పీనరయి విజయన్(ఫైల్ ఇమెజ్)

CM Pinarayi Vijayan: కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి ఇకపై కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించదని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి లేదా ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు ఈ విషయాన్ని నిర్ధరించేలా ప్రభుత్వ వైద్యుల వద్ద ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story