CM KCR: దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ మోడల్‌ను కోరుకుంటుంది

CM KCR: ప్రజల కోసం పనిచేసే ఏకైకా పార్టీ బీఆర్ఎస్

Dhatripriya
Updated on: 19 May 2023 3:30 PM IST
CM KCR About Development
X

CM KCR: పాలకులు వస్తున్నారు.. పోతున్నారు

CM KCR: దేశంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాందేడ్‌లో బీఆర్ఎస్ శిక్షణా తరగతులు ప్రారంభించిన ఆయన.. దేశమంతా తెలంగాణ మోడల్‌ను కోరుకుంటుందని తెలిపారు. దేశంలో మార్పు కోసం మహారాష్ట్ర నాంది పలుకుతుందని.. దేశానికి నాయకత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు దొరికిందని తెలిపారు కేసీఆర్.

Dhatripriya

Dhatripriya

Next Story