CM Jagan: ఒరిస్సా పర్యటనలో సీఎం జగన్..

CM Jagan Meets Odisha Chief Minister Patnaik
x

ఒరిస్సా సీఎం పట్నాయక్ తో నీటి వివాదం పై చర్చించనున్న జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

CM Jagan: సాగునీటి ప్రాజెక్టులు, సరిహద్దు వివాదాలపై సాగనున్న చర్చ

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఒరిస్సా చేరుకున్నారు.. సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయిన జగన్. ముఖ్యంగ సాగు నీటి ప్రాజెక్టుల వివాదాలు, సరిహద్దు వివాదాలపై ఈ చర్చ జరగనుంది.. ప్రత్యేకించి నేరడి బ్యారేజీ ప్రాజెక్ట్, జంఝావతి నిర్మాణాలపై ఒడిసా ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపధ్యంలో ఆ అంశాలపై జగన్ చర్చించనున్నారు. అలాగే కోటియా సరిహద్దు గ్రామాలలో చెలరేగుతున్న ఘర్షణలు ఒడిసా అధికారుల తీరుపైనా నవీన్ కు జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories