Mysore: మైసూర్‌లో దసరా ఉత్సవాలు.. హాజరైన సీఎం బస్వరాజ్ బొమ్మై

Mysore: ఉత్సవాలకు హాజరైన సీఎం బస్వరాజ్ బొమ్మై

Sandeep Eggoju
Published on: 15 Oct 2021 8:34 PM IST
CM Basavaraj Bommai Attended to Dussehra Celebrations in Mysore
X
మైసూరులో దసరా వేడుకలకు హాజరైన బసవర్జ్ బొమ్మై (ఫైల్ ఇమేజ్)

Mysore: మైసూర్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మైసూర్ ప్యాలెస్ వేదికగా జరుగుతున్న వేడుకలకు రాజ కుటుంబంతో పాటు సీఎం బస్వరాజ్ బొమ్మై, కర్నాటక మంత్రులు హాజరయ్యారు. జంబూ సవారిపై చాముండేశ్వరి అమ్మవారు ఊరేగారు. అశ్వదళం ముందు వెళ్తుండగా గజరాజు అభిమన్యు మీద పల్లకి మీద ఊరేగారు అమ్మవారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story