CJI Ramana: పార్లమెంట్‌లో చేసే చట్టాలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

X
Highlights
CJI Ramana: చట్టాలపై చర్చ జరగకపోవడంపై జస్టిస్ ఎన్వీ రమణ అసహనం
Sandeep Eggoju15 Aug 2021 8:03 AM GMT
CJI Ramana: పార్లమెంట్‌లో చేసే చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. చట్టాలపై చర్చ జరగకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటు చర్చలు నిర్మాణాత్మకమైనవిగా ఉండేవని, ప్రస్తుతం చట్టాలపై ఉభయసభల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. గతంలో చట్టాలు చేసేటప్పుడు కోర్టులపై భారం తక్కువగా ఉండేదని చెప్పారు. నిర్దిష్ట చట్టాన్ని రూపొందించడం వెనుక ఉద్దేశం ఏంటో, శాసనసభ ఏమనుకుంటుందో తమకు స్పష్టత ఉండేదన్నారు సీజేఐ. కానీ ఇప్పుడు చట్టాల్లో చాలా సందిగ్ధతలున్నాయని అసంతృప్తి వ్యక్త పరిచారు. కొత్త చట్టాల అసలు ఉద్దేశం ఏంటో తెలియకుండా పోతోందని, నాణ్యమైన చర్చ లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
Web TitleCJI Ramana Sensational Comments on Laws Made in Parliament
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMT