Rajasthan: రాజస్థాన్‌ భరత్‌పూర్‌లో కుప్పకూలిన చార్టర్డ్‌ విమానం

Rajasthan: సాంకేతిక సమస్యల కారణంగా కూలిపోయిన విమానం

Dhatripriya
Updated on: 28 Jan 2023 12:00 PM IST
Chartered plane crashed in Rajasthan Bharatpur
X

Rajasthan: రాజస్థాన్‌ భరత్‌పూర్‌లో కుప్పకూలిన చార్టర్డ్‌ విమానం

Rajasthan: రాజస్థాన్‌లో కూడా ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. భరత్‌పూర్‌లో విమానం కూలిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగానే ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story