Delhi Lockdown: ఢిల్లీలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌

Delhi Lockdown: కాసేపట్లో ప్రకటించనున్న సీఎం కేజ్రీవాల్‌ * లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో భేటీ అయిన సీఎం కేజ్రీవాల్‌

Sandeep Eggoju
Updated on: 19 April 2021 1:41 PM IST
Chance to Announce 15 Days Lockdown in Delhi
X

ఢిల్లీ లాక్డౌన్ (ఫైల్ ఇమేజ్)

Delhi Lockdown: ఢిల్లీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 15 రోజులు పాటు లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. కరోనా కట్టడికి ఢిల్లీలో 15 రోజులపాటు మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story