Covid Vaccine: దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలిమరణం

Covid Vaccine: అధికారికంగా ధృవీకరించిన కేంద్రం * మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68ఏళ్ల వృద్ధుడు

Sandeep Eggoju
Published on: 15 Jun 2021 4:55 PM IST
68 Years Old Man Died For Took The Covid Vaccine First Dose
X

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccine: దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలిమరణం సంభవించింది. దీన్ని కేంద్రం అధికారికంగా ధృవీకరించింది. మార్చి 8న 68ఏళ్ల వృద్ధుడు తొలిడోసు తీసుకున్నాడు. డోసు తీసుకోవడంతో వచ్చిన రియాక్షన్‌తోనే చనిపోయినట్టు కేంద్రం ప్రకటించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story