New Governors 2021: ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

New Governors 2021: 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Sandeep Eggoju
Updated on: 6 July 2021 2:37 PM IST
Centre Appointed New Governors 2021 to Eight States in India
X

బండారు దత్తాత్రేయ మరియు హరిబాబు కంభంపాటి (ఫైల్ ఇమేజ్)

New Governors 2021: ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్రం. మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబును నియమించగా.. హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూభాయ్‌ పటేల్‌ నియామకం జరిగింది. అలాగే.. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌, గోవా గవర్నర్‌గా శ్రీధరణ్‌ పిలాయ్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌, కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story