Lockdown in India 2021: దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో కేంద్రం

Lockdown in India 2021: రోజువారీ కేసులు 4లక్షలు దాటుతుండడంతో పెరుగుతున్న ఒత్తిడి

Sandeep Eggoju
Published on: 6 May 2021 4:58 PM IST
Lockdown in India 2021
X

దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్రం 

Lockdown in India 2021: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. మరోసారి లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రోజువారీ కేసులు 4లక్షలు దాటుతుండడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. చాలా ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు ప్రమాదకరస్థాయిలో నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌తోనే కరోనాను కట్టడి చేయగలమని ఇప్పటికే పలువురు కేంద్రానికి సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story