Central Cabinet Meeting: రేపు కేంద్ర కేబినెట్ సమావేశం

Central Cabinet Meeting: ఎన్నికలు సమీపిస్తుండటంతో భేటీకి ప్రాధాన్యత

Shekhar G
Published on: 20 Feb 2024 6:52 PM IST
Central Cabinet Meeting Tomorrow
X

Central Cabinet Meeting: రేపు కేంద్ర కేబినెట్ సమావేశం

Central Cabinet Meeting: రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. అనంతరం సాయంత్రం ఏడున్నరకి ఆర్థిక వ్యవహారాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ రెండు భేటీలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్నట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story