Central Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్‌ సమావేశం

Central Cabinet: సా. 4 గంటలకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్

Sandeep Eggoju
Updated on: 14 July 2021 11:28 AM IST
Central Cabinet Meeting Today
X

కేంద్ర కాబినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Central Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఏడాది తర్వాత కేంద్ర మంత్రివర్గం తొలిసారి ప్రత్యక్షంగా సమావేశం కానుంది. కరోనా వల్ల వర్చువలే మీటింగ్స్ జరిగేవి. గత ఏడాది నుంచి ఫిజికల్ మీట్ జరగలేదు ఇవాళ భౌతికంగా మీట్ అవబోతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రతీ వారం వీడియో కాన్పరెన్స్ ద్వారా మీట్ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పటినుంచి రెండోసారి మీట్ అవబోతున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనే కౌన్సిల్ ఆప్ మినిస్టర్స్ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story