Cabinet Meeting: కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం

Cabinet Meeting: ఆప్ఘనిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో భేటీపై ఉత్కంఠ *భారత పౌరుల తరలింపు అంశంపై చర్చించనున్న కేబినెట్

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 10:54 AM IST
Central Cabinet  Meeting Going to be Start Soon
X

మరి కాసేపట్లో కేంద్ర కేమినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Cabinet Meeting: కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆప్ఘనిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారత పౌరుల తరలింపు అంశంపై కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆప్ఘనిస్తాన్ తాజా పరిస్థితులపై చర్చింనుందని తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story