Omicron: ఒమిక్రాన్‌పై కేంద్రం హై అలర్ట్

Omicron: కాసేపట్లో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో..

Sandeep Eggoju
Published on: 30 Nov 2021 10:43 AM IST
Center High Alert on Omicron Variant
X

ఓమిక్రాన్ వేరియంట్ పై కేంద్రం హై అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Omicron: ఒమిక్రాన్‌పై కేంద్రం హై అలర్ట్ అయ్యింది. కాసేపట్లో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమావేశంకానున్నారు. ఒమిక్రాన్ రకం వేరియంట్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయంపై చర్చించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story