Corona Vaccination: దేశంలో చిన్నపిల్లల కరోనా టీకాకు అనుమతి

Corona Vaccination: 2 - 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్

Sandeep Eggoju
Published on: 12 Oct 2021 2:51 PM IST
Center Approves the Corona Vaccine to Children
X

చిన్నపిల్లల కరోనా టీకా అనుమతి ఇచ్చిన కేంద్రం (ఫైల్ ఇమేజ్)

Corona Vaccination: దేశంలో చిన్నపిల్లల కరోనా వైరస్ టీకాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2 నుంచి 18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కోవాగ్జిన్‌ను భారత్ బయెటెక్ తయారుచేస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story