Celestial Miracle: ఈనెల 12, 13 తేదీల్లో ఖగోళ అద్భుతం

Celestial Miracle: దగ్గరగా కనిపించనున్న శుక్రుడు, అంగారకుడు, చంద్రుడు * సాధారణ కంటితోనే వీక్షించే అవకాశం

Sandeep Eggoju
Updated on: 9 July 2021 1:45 PM IST
Celestial Miracle in This Month 12th and 13th
X
ఖగోళ అద్భుతం (ఫైల్ ఇమేజ్)

Celestial Miracle: ఈనెల 12, 13 తేదీల్లో ఖగోళ అద్భుతం ఒకటి ప్రజలకు కనువిందు చేయనుంది. ఎలాంటి పరికరాల అవసరం లేకుండా కంటితోనే ఈ అద్భుతాన్ని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈనెల శుక్రుడు, అంగారకుడు చాలా దగ్గరగా కనిపించనుండగా.. అంతకుముందు రోజు చంద్రుడు కూడా వాటికి దగ్గరగా చేరుకుంటాడు. వాటి కక్ష్యల దృష్ట్యా అరుదైన సందర్భాల్లో ఆగ్రహాలను భూమి నుంచి చూసినప్పుడు చాలా దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story