Bengal: ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో సీఈసీ పర్యటన

Bengal: బెంగాల్‌లో పర్యటించనున్న డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌జైన్‌

Sandeep Eggoju
Updated on: 25 Feb 2021 11:02 AM IST
CEC Sudeepjain Tour in West Bengal Today
X

సుదీప్ జైన్ (ఫైల్ ఇమేజ్)

Bengal: పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌జైన్‌ పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఇక.. ఎన్నికల నేపథ్యంలో మొత్తం 125 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story