రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప

Arun Chilukuri
Updated on: 24 Feb 2023 8:30 PM IST
BS Yediyurappa Announces Retirement
X

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప

BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప రాష్ట్రంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని, చివరి శ్వాస వరకు బీజేపీతో కలిసి పనిచేస్తానని యడియూరప్ప చెప్పారు. కర్ణాటక రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు యడియూరప్ప. యడియూరప్ప లేకుండానే కర్ణాటక అసెంబ్లీ బరిలో దిగనుంది బీజేపీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story