BRS Bahiranga Sabha: మహారాష్ట్రలోని నాందేడ్‌లో రేపు బీఆర్ఎస్ బహిరంగ సభ

BRS Bahiranga Sabha: నాందేడ్‌ కేంద్రంగా భారీ చేరికలకు బీఆర్ఎస్ ఏర్పాట్లు

Dhatripriya
Published on: 4 Feb 2023 4:47 PM IST
BRS Bahiranga Sabha in Nanded Maharashtra
X

BRS Bahiranga Sabha: మహారాష్ట్రలోని నాందేడ్‌లో రేపు బీఆర్ఎస్ బహిరంగ సభ

BRS Bahiranga Sabha: మహారాష్ట్రలోని నాందేడ్‌ సభకు బీఆర్ఎస్ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో రేపు నాందేడ్‌ కేంద్రంగా భారీ చేరికలకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో నాందేడ్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున గులాబీ కండువా కప్పుకోనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story