Amit Shah: సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి బీజేపీ వెళ్లాలి

Amit Shah: కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పాలన అందించాయి

Jyothi
Published on: 12 March 2024 3:17 PM IST
BJP Should Go To Every House Through Social Media Says Amit Shah
X

Amit Shah: సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి బీజేపీ వెళ్లాలి

Amit Shah: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే విజయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ గెలవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి బీజేపీ వెళ్లాలని కోరారు. పదేళ్లలో మోడీ స్థిరమైన పాలన అందించారని చెప్పారు. మరోసారి మోడీ ప్రధానిగా వస్తే..మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పాలన అందించాయన్నారు అమిత్ షా.

Jyothi

Jyothi

Next Story