JP Nadda: కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు

JP Nadda: కరోనా వేళ కాంగ్రెస్ అరాచక వాదాన్ని వ్యాప్తి చేస్తోంది: జేపీ నడ్డా

Sandeep Eggoju
Published on: 20 May 2021 6:10 PM IST
BJP National President JP Nadda Fire on Congress
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా (ఫైల్ ఇమేజ్)

JP Nadda: దేశంలో డిసెంబర్ నాటికి ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. కరోనా పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో జేపీ నడ్డా స్పందించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌పై ప్రధాని మోడీ ముందే హెచ్చరించారని నడ్డా వ్యాఖ్యానించారు. కరోనా వేళ కాంగ్రెస్ అరాచక వాదాన్ని వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఆక్సిజన్, కరోనా ఔషదాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా చెప్పుకొచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story