Delhi elections 2020 : 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ

ఢిల్లీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయా పార్టీలు ప్రచారం ప్రారంభించినప్పటికీ

admin1
Updated on: 19 Jan 2020 9:37 AM IST
Delhi elections 2020 : 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
X

ఢిల్లీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయా పార్టీలు ప్రచారం ప్రారంభించినప్పటికీ అభ్యర్థుల పేర్లను విడుదల చేయడంతో హీట్ పీక్ స్టేజెస్‌కు వెళ్లింది. కొన్ని రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా తాజాగా బీజేపీ 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. విడుదల చేసిన 57 మందిలో 11 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారుండగా, నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.

admin1

admin1

Next Story