KTR: దేశానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని నష్టం చేశాయి.. అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నాం

BJP And Congress Have Done A Lot Of Damage To The Country
x

KTR: దేశానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని నష్టం చేశాయి.. అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నాం

Highlights

KTR: పాట్నా విపక్షాల సమావేశంపై స్పందించిన మంత్రి కేటీఆర్

KTR: పాట్నా విపక్షాల సమావేశంపై స్పందించిన మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని నష్టం చేశాయని...అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నామన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం చేతుల్లో పెట్టుకునే..ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నమని తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా తాము జాతీయ రాజకీయాలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories