Bihar Bomb Blast: బీహార్ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు ముమ్మరం
Bihar Bomb Blast: బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో హైదరాబాద్ లో మరో టెర్రరిస్ట్‌ను గుర్తించిన ఎన్‌ఐఏ.
బీహార్ బాంబు పేలుళ్ల దర్యాప్తు (ఫైల్ ఫోటో)
Bihar Bomb Blast: బీహార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్‌ను గుర్తించారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టీమ్స్ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. మాలిక్ బ్రదర్స్‌తో టచ్‌లో ఉంటూ బ్లాస్ట్ ప్లాన్‌లో ఇన్వాల్వ్ అయిన మూడో వ్యక్తి గుర్తించారు. అయితే ఇప్పటికే మాలిక్ బ్రదర్స్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. మూడో వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్నట్లు వివరాలు సేకరించారు.
Next Story




