Badrinath Temple: రేపటితో మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం

Badrinath Temple: సర్వాంగ సుందరంగా అలంకరించిన అధికారులు

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 7:32 PM IST
Badrinath Temple Closing From Tomorrow due to Winter
X

రేపటితో మూతపడనున్న భద్రినాథ్ దేవాలయం (ఫైల్ ఇమేజ్)

Badrinath Temple: చార్‌ధామ్‌లోపి పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరకై క్వింటాళ్ల పైలతో ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. పూలకు తోడు విద్యుత్ కాంతుల మధ్య బద్రీనాథ్ ఆలయం మెరిసిపోతోంది. శీతాకాలం సందర్భంగా రేపటి నుంచి ఆలయ ద్వారాలను మూసివేయిబోతున్న నేపధ్యంలో ఆలయాన్ని అపురూపంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story