AY4.2 Variant: భారత్‌లో AY4.2 అనే కొత్త వేరియంట్

* మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు ఏవై 4 అనే కొత్త వేరియంట్ * వీరంతా రెండు డోసులు కొవిడ్ టీకా తీసుకున్నవారే

Shilpa
Updated on: 26 Oct 2021 11:00 AM IST
AY4 Variant for Six People from Madhya Pradesh
X

AY4.2 వేరియంట్ (ఫైల్ ఫోటో)

India: భారత్‌లో కొవిడ్ ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు AY4.2 అనే కొత్త వేరియంట్ సోకింది. వీరంతా రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్న వారే. దీంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. వైరస్ జన్యూక్రమాన్ని తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు మధ్య ప్రదేశ్‌ వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. అయితే చికిత్స అనంతరం బాధితులంతా కోలుకున్నారని చెప్పారు.

Shilpa

Shilpa

Next Story