Kolkata: కోల్‌కతాలో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
Kolkata: జేఎంబీకి చెందిన టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్న ఏటీఎస్
Representational Image
Kolkata: పశ్చిమబెంగాల్ లో ఉగ్ర కలకలం రేగింది. రాజధాని కోల్‌కతాలో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఏటీఎస్ అధికారులు. మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు.. జేఎంబీకి చెందిన టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ ప్రెజర్ కుక్కర్ బాంబులు స్వాధీనం చేసుకున్న అధికారులు.. భారీగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానం.
Next Story




