ఉగ్రవాదానికి అధికరణ 370 ఆజ్యం పోసింది : రాజ్‎నాథ్ సింగ్

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదానికి అధికరణ 370 ఆజ్యం పోసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రిరాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన బహిరంగసభలో రాజ్ నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ముక్కుతాడు వేసినట్లైయిందన్నారు.

Samba Siva Rao
Published on: 22 Sept 2019 5:34 PM IST
ఉగ్రవాదానికి అధికరణ 370 ఆజ్యం పోసింది : రాజ్‎నాథ్ సింగ్
X

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదానికి అధికరణ 370 ఆజ్యం పోసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రిరాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన బహిరంగసభలో రాజ్ నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ముక్కుతాడు వేసినట్లైయిందన్నారు. బలూచిస్తాన్, పస్తూన్ లో పాకిస్థాన్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందనే.. ఇది కంటిన్యూ అయితే పాకిస్థాన్ ముక్కలు కాకుండా ఎవరూ ఆపలేరన్నారు. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగిన అధికరణ 370 రద్దును ఉభయ సభల్లో ఆమోదిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ములో ఆంక్షలు కూడా విధించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story