BRS Bahiranga Sabha: గురుద్వార్ మైదానంలో సభకు ఏర్పాట్లు

BRS Bahiranga Sabha: నాందేడ్ బీఆర్ఎస్ సభలో పాల్గొన నున్న కేసీఆర్

Dhatripriya
Published on: 5 Feb 2023 9:14 AM IST
Arrangements For Meeting In Gurdwara Grounds
X

BRS Bahiranga Sabha: గురుద్వార్ మైదానంలో సభకు ఏర్పాట్లు

BRS Bahiranga Sabha: మహరాష్ట్ర నాందేడ్ సభ ఏర్పాట్లపై టిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత పొరుగురాష్ట్రంలో నిర్వహించే తొలి సభ కావడంతో బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాందేడ్ లో జరిగే సభలో ఆపార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటున్నారు. సభా ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవాళ గురుద్వార్ మైదానంలో జరిగే సభలో చేరికలు ఉంటాయి. ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని పార్టీ కండువా కప్పి స్వాగతించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story