ఉక్రెయిన్‌లో మరికొంత మంది తెలుగు విద్యార్థులు.. బంకర్‌లో తలదాచుకుని...

Ukraine Conflict - Telugu Students: ఏపీ, తెలంగాణకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు.

Shireesha
Updated on: 27 Feb 2022 11:07 AM IST
AP Telangana Students Left in Ukraine Hiding Themselves in Bunkers in Kyiv City | Russia Ukraine War
X

ఉక్రెయిన్‌లో మరికొంత మంది తెలుగు విద్యార్థులు.. బంకర్‌లో తలదాచుకుని...

Ukraine Conflict - Telugu Students: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇండియా చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానాలను పంపిన భారతీయ ప్రభుత్వం కొందరు విద్యార్థులను ఇండియాకు చేర్చింది. ఈ ప్రత్యేక విమానంలో ఏపీ, తెలంగాణకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు మొదటి విడతలో భారత్‌కు చేరుకున్నారు.

మరికొంత మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు. కీవ్ సిటీ శివారులోని బంకర్‌లో మరికొంత మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు.

Shireesha

Shireesha

Next Story