Anurag Thakur: విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారు

Anurag Thakur: మోడీకి వస్తున్న ఆదరణను కాంగ్రెస్‌ జీర్ణించుకోవట్లేదు

Dhatripriya
Updated on: 3 March 2023 7:05 PM IST
Anurag Thakur Comments On Rahul Gandhi
X

Anurag Thakur: విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారు

Anurag Thakur: కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్. విదేశీ గడ్డపై ఆరోపణలు చేస్తూ భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడటం రాహుల్‌గాంధీకి పరిపాటిగా మారిందన్నారు ఠాకూర్.



Dhatripriya

Dhatripriya

Next Story