Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన స్పెషల్ కోర్టు

Arvind Kejriwal: జైల్లో ఉన్నతనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు.. సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్

Jyothi
Published on: 10 April 2024 11:19 AM IST
Another shock for Delhi CM Kejriwal
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన స్పెషల్ కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది ప్రత్యేక కోర్టు.

Jyothi

Jyothi

Next Story