Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో అరెస్ట్

Delhi Liquor Scam: చారియట్‌ మీడియాకు చెందిన రాజేష్‌ జోషిని అరెస్ట్ చేసిన ఈడీ

Dhatripriya
Published on: 9 Feb 2023 10:11 AM IST
Another Arrest In Delhi Liquor Scam
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరొకరిని ఈడీ అరెస్ట్ చేసింది. చారియట్‌ మీడియాకు చెందిన రాజేష్‌ జోషిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. నగదును ఒకచోట నుంచి మరోచోటుకు తరలించినట్లు రాజేష్‌పై ఆరోపణలు ఉన్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story