ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటామంతీ

Delhi: పక్కపక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్న నడ్డా, చంద్రబాబు

Jyothi
Published on: 28 Aug 2023 12:22 PM IST
An interesting scene at the NTR Commemorative coin Release Event
X

ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటామంతీ

Delhi: న్టీఆర్‌ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జేపీ నడ్డాతో చంద్రబాబు మాట కలిపారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఏపీతో సాటు దేశ రాజకీయాలపై ఈ ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story