Amit Shah: ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేం

Amit Shah: త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు

Jyothi
Published on: 10 Feb 2024 2:24 PM IST
Amit Shah Comments on Alliances in AP
X

Amit Shah: ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేం

Amit Shah: ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. అయితే త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని మాత్రం అమిత్ షా తెలిపారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బావుంటుంది కానీ... రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు.

తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తాయన్నారు. సీఎం జగన్, చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story