Coronavirus: కరోనాపై పోరులో భారత్‌‌కు అండగా ఉంటాం- అమెరికా

Coronavirus: కరోనాపై పోరులో భారత్‌‌కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 4:33 PM IST
America Extends Hand to India in Fight Against Coronavirus
X

జో బైడెన్(ఫైల్ ఇమేజ్ )

Coronavirus: కరోనాపై పోరులో భారత్‌‌కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌కు అవసరమైన సాయం అందిస్తామని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. కరోనా కారణంగా భారత్‌ ఎంతగా నష్టపోయిందో చూశామన్న అమెరికా కోవాక్స్ కార్యక్రమం ద్వారా కోవిడ్ టీకాలను అందించనున్నట్లు వెల్లడించింది. కరోనాపై పోరు కోసం భారత్‌కు ఇఫ్పటికే వంద మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా దాదాపు రెండు కోట్ల డోసులను అందించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story