Chandigarh: గగనతలంలో అబ్బుర పరచిన వైమానిక విన్యాసాలు
Chandigarh: చండీఘడ్ లఖనా సరస్సు పరిసరాల్లో వైమానిక విన్యాసాలు
Chandigarh: గగనతలంలో అబ్బుర పరచిన వైమానిక విన్యాసాలు
Chandigarh: గగనతలాన వైమానిక విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఎయిర్‌ఫోర్స్‌డే సందర్భంగా చండీఘడ్ లఖనా సరస్సులో ప్రాంతంలో వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో విన్యాసాలను ప్రదర్శించాయి. ప్రక్కపక్కనే ప్రయాణించే హెలికాప్టర్లు, విమానాలు వేర్వేరు సందర్భాల్లో సమాంతరంగా దూసుకెళ్లడం, ఐదు వైమానిక హెలికాప్టర్లు, ఐదు యుద్ధ విమానాలు ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించాయి. ఏకరూప విమానాలు ఒకే సారి తొమ్మిది విమానాలు గగన తలంలో ఎగురుతూ, ఒంపు సొంపులతో ప్రమాద కర వలయ విన్యాసాలు సైనికబలగాల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించాయి. చూపరులకు కనువిందుచేశాయి.
Next Story




