Rahul Gandhi: ప్రధాని మోడీపై మరోసారి రాహుల్‌ నిప్పులు

Rahul Gandhi: కరోనా కట్టడిలో తుగ్లక్‌ విధానాలను అవలంభిస్తున్నారని ఫైర్

Sandeep Eggoju
Published on: 16 April 2021 7:08 PM IST
Again Rahul Gandhi Fire on Priminister Modi
X

రాహుల్ గాంధీ & పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. కరోనా కట్టడిలో కేంద్రం తుగ్లక్‌ విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. వైరస్​నియంత్రణకు తుగ్లక్​లాక్​డౌన్​, గంటలు కొట్టడం లాంటివి చేస్తోందంటూ సెటైర్లు వేశారు. దేశంలో రోజురోజుకీ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే... కట్టడి చేయడంతో మోడీ విఫలమయ్యారని రాహుల్‌ విమర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story