Gas Price Hike: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఎంతంటే

Gas Price Hike: దేశ వ్యాప్తంగా మరోసారి వంట గ్యాస్ ధరలు పెరిగాయి

Sandeep Eggoju
Updated on: 1 Sept 2021 3:03 PM IST
Again LPG Gas Price Hike in India
X
దేశంలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు (ఫైల్ ఇమేజ్)

Gas Price Hike: దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్‌ ధరను 25 రూపాయలు పెంచాయి పెట్రోలియం కంపెనీలు. దీంతో సబ్సీడీయేతర సిలిండర్ ధర 884.50కి చేరింది. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 75 రూపాయలు పెరిగింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story