Kejriwal: ఉత్తరాఖండ్‌ ప్రజలకు ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ నాలుగు హామీలు

Kejriwal: ఆప్‌ అధికారంలోకి వస్తే కరెంట్‌ కోతలుండవు :కేజ్రీవాల్‌ * ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ :కేజ్రీవాల్‌

Sandeep Eggoju
Published on: 11 July 2021 6:01 PM IST
AAP Chief Gives Four Guarantees to Uttara Khand People
X

అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఇమేజ్)

Kejriwal: త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రజలకు ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నాలుగు హామీలు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్‌ కోతలు ఉండవన్నారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న ఆయన పాత బకాయిలను మాఫీ చేస్తామని చెప్పారు. రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని హామి ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story