Gujarat: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు

Gujarat: మంటలను అదుపుచేస్తున్న 25 ఫైరింజన్లు

Shekhar G
Published on: 30 July 2023 10:25 AM IST
A Huge Fire Broke Out In Gujarat Ahmedabad
X

Gujarat: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు

Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్‌లోని ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. 25 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో వంద మంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోని బేస్‌మెంట్‌ నుంచి పొగలు వస్తూ పై అంతస్తులకు చేరాయి. ప్రమాద సమాచారం అందిన ఆస్పత్రిలోని రోగులను నగరంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story